Ukrainian Jet fighter Tara Balkan as the Ghost of Kiev
@ghosthunters.gr

Ukrainian Jet fighter Tara Balkan as the Ghost of Kiev

38 Views
Published
రష్యా సైన్యాన్ని గడగడలాడించి..... 40 రష్యా యుద్ధ విమానాలను కూల్చేసిన ఉక్రెయిన్ జెట్ ఫైటర్ తార బల్కాన్ మార్చి 13న మరణించినట్లు లండన్ టైమ్స్ పత్రిక పేర్కొంది. మిగ్ -29 యుద్ధవిమానంతో యుద్ధంచేస్తున్న సమయంలో శత్రుసేనలు చుట్టుముట్టి హతమర్చాయని పేర్కొంది. ఉక్రెయిన్ వాసులు తారబల్కాన్ ను..... కీవ్ రక్షకుడుగా కీర్తిస్తారు. యుద్ధం మెుదలైన..... మెుదటిరోజే 10 రష్యా యుద్ధ విమానాలను తార బల్కాన్ నేలకూల్చారు. ఉక్రెయిన్ అందించే అత్యుత్తమ సైనిక పురష్కారం ఆర్డర్ అఫ్ గోల్డెన్ స్టార్ ను..... మరణానంతరం ప్రదానం చేసింది. యుద్ధం ముందు పెద్దగా ఎవరికీ తెలియని తారబల్కాన్ ...... యుద్ధంలో చూపిన అసమాన ధైర్య సాహసాలతో గోస్ట్ ఆఫ్ కీవ్ గా మారిపోయారు. 29ఏళ్ల వయసులో మరణించిన తారబల్కాన్ కు భార్య... ఓ కుమారుడు ఉన్నారు
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Category
PARANORMAL VIDEOS FROM OTHER COUNTRIES
Sign in or sign up to post comments.
Be the first to comment